te_tn/luk/01/48.md

1.2 KiB

(మరియ దేవుని స్తుతించడం కొనసాగిస్తున్నది)

దీనస్థితి

" ప్రాముఖ్యత లేని" లేదా "సాధారణ" లేదా "సామాన్య" లేదా "పేద." మరియకు ఉన్నత సాంఘిక స్థితి లేదు.

దయ చూపించాడు

" ఆలోచించాడు" లేదా "గుర్తుపెట్టుకున్నాడు" దీనిని ఇలా అనువదించవచ్చు, "మరచి పోలేదు." గుర్తుపెట్టుకునే దేవుని సామర్ధ్యం గురించిన విషయం కాదిది. కానీ గుర్తించాలనుకోవడం గురించి.

ఇది మొదలు

"ఇప్పుడూ రాబోయే కాలంలోనూ"

సర్వ శక్తిమంతుడు

ఇది దేవుని గురించినది. దీనిని ఇలా అనువదించవచ్చు, "శక్తిమంతుడు అయిన దేవుడు."

ఆయన నామం

"ఆయన"