# (మరియ దేవుని స్తుతించడం కొనసాగిస్తున్నది) # దీనస్థితి " ప్రాముఖ్యత లేని" లేదా "సాధారణ" లేదా "సామాన్య" లేదా "పేద." మరియకు ఉన్నత సాంఘిక స్థితి లేదు. # దయ చూపించాడు " ఆలోచించాడు" లేదా "గుర్తుపెట్టుకున్నాడు" దీనిని ఇలా అనువదించవచ్చు, "మరచి పోలేదు." గుర్తుపెట్టుకునే దేవుని సామర్ధ్యం గురించిన విషయం కాదిది. కానీ గుర్తించాలనుకోవడం గురించి. # ఇది మొదలు "ఇప్పుడూ రాబోయే కాలంలోనూ" # సర్వ శక్తిమంతుడు ఇది దేవుని గురించినది. దీనిని ఇలా అనువదించవచ్చు, "శక్తిమంతుడు అయిన దేవుడు." # ఆయన నామం "ఆయన"