2.1 KiB
2.1 KiB
నడుముకి సత్యం అనే బెల్టు
సైనికుని దుస్తులను బెల్టు పట్టి ఉంచినట్టు సత్యం అనేది విశ్వాసికి చెందిన అంతటినీ పట్టి ఉంచుతుంది. (రూపకం, చూడండి)
నీతి అనే వక్ష కవచం
సైనికుని ఛాతీని వక్ష కవచం కాపాడినట్టుగానే నీతిన్యాయాలు అనే వరం విశ్వాసి హృదయాన్ని కాపాడుతుంది. (రూపకం, చూడండి)
పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు
సైనికుడు చెప్పులు వేసుకుని కాలు జారకుండా నిలబడినట్టుగా విశ్వాసి కూడాశాంతి సువార్త గురించిన చక్కని పరిజ్ఞానం కలిగి ఉండి, దాన్ని ప్రకటించాలి. (రూపకం, చూడండి)
విశ్వాసం అనే డాలు
డాలు అనేది శత్రువు
దాడినుండి సైనికుణ్ణి సంరక్షించినట్టే దేవుడు విశ్వాసికి ఇచ్చే విశ్వాసం సాతాను దాడి నుండి కాపాడుకోడానికి ఉపయోగించాలి. (రూపకం, చూడండి)
శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి
శత్రువు ఒక సైనికుని పై వేసే మంటల బాణాలవలె సాతాను విశ్వాసిపై బాణాలు విసురుతాడు. (రూపకం, చూడండి)