23 lines
2.1 KiB
Markdown
23 lines
2.1 KiB
Markdown
|
# నడుముకి సత్యం అనే బెల్టు
|
||
|
|
||
|
సైనికుని దుస్తులను బెల్టు పట్టి ఉంచినట్టు సత్యం అనేది విశ్వాసికి చెందిన అంతటినీ పట్టి ఉంచుతుంది. (రూపకం, చూడండి)
|
||
|
|
||
|
# నీతి అనే వక్ష కవచం
|
||
|
|
||
|
సైనికుని ఛాతీని వక్ష కవచం కాపాడినట్టుగానే నీతిన్యాయాలు అనే వరం విశ్వాసి హృదయాన్ని కాపాడుతుంది. (రూపకం, చూడండి)
|
||
|
|
||
|
# పాదాలకు శాంతి సువార్త కోసం సంసిద్ధత అనే చెప్పులు
|
||
|
|
||
|
సైనికుడు చెప్పులు వేసుకుని కాలు జారకుండా నిలబడినట్టుగా విశ్వాసి కూడాశాంతి సువార్త గురించిన చక్కని పరిజ్ఞానం కలిగి ఉండి, దాన్ని ప్రకటించాలి. (రూపకం, చూడండి)
|
||
|
|
||
|
# విశ్వాసం అనే డాలు
|
||
|
|
||
|
డాలు అనేది శత్రువు
|
||
|
|
||
|
దాడినుండి సైనికుణ్ణి సంరక్షించినట్టే దేవుడు విశ్వాసికి ఇచ్చే విశ్వాసం సాతాను దాడి నుండి కాపాడుకోడానికి ఉపయోగించాలి. (రూపకం, చూడండి)
|
||
|
|
||
|
# శత్రువు విసిరే అగ్ని బాణాలను అడ్డుకోడానికి
|
||
|
|
||
|
శత్రువు ఒక సైనికుని పై వేసే మంటల బాణాలవలె సాతాను విశ్వాసిపై బాణాలు విసురుతాడు. (రూపకం, చూడండి)
|
||
|
|