te_tn/eph/06/01.md

922 B

పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి

పౌలు ఇక్కడ పిల్లలు భౌతిక తల్లిదండ్రులకు లోబడడాన్ని చెబుతున్నాడు.

నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది

సర్వనామం“నీకు”

అనేది మోషే ఉద్దేశించిన ఇశ్రాయేల్ వారిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “భూమిపై నీవు వర్థిల్లి దీర్ఘ కాలం జీవించేలా.”