11 lines
922 B
Markdown
11 lines
922 B
Markdown
|
# పిల్లలారా, ప్రభువులో మీ తల్లిదండ్రులకు లోబడండి
|
||
|
|
||
|
పౌలు ఇక్కడ పిల్లలు భౌతిక తల్లిదండ్రులకు లోబడడాన్ని చెబుతున్నాడు.
|
||
|
|
||
|
# నీకు మేలు కలిగేలా నీ తండ్రిని తల్లిని గౌరవించు. అది నీకు దీర్ఘాయువును కలిగిస్తుంది
|
||
|
|
||
|
సర్వనామం“నీకు”
|
||
|
|
||
|
అనేది మోషే ఉద్దేశించిన ఇశ్రాయేల్ వారిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ అనువాదం: “భూమిపై నీవు వర్థిల్లి దీర్ఘ కాలం జీవించేలా.”
|
||
|
|