2.8 KiB
2.8 KiB
పాపపు వాంఛలను ... చంపివేయండి
ఒక దుర్మార్గుణ్ణి చంపి వేసినట్టుగా పాపపూరితమైన కోరికలు పూర్తిగా అంతిమంగా అంత మొందించాలి. (రూపకాలంకారం. చూడండి)
అపవిత్రత
“చెడు ప్రవర్తన”
లైంగిక విశృంఖలత
“బలమైన లైంగిక కోరిక.”
దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను
“పేరాశ కూడా విగ్రహారాధన వంటిదే.” లేక “దురాశాపరులుగా ఉండకండి. ఎందుకంటే అది విగ్రహాలను పూజించడం వంటిదే.” (యు డి బి)
వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి
“వీటిని చేసే వారి పైకి దేవుని ఆగ్రహం వస్తుంది.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు)
గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు.
“మీరు వీటిలో స్వేచ్ఛగా పాల్గొన్నప్పుడు ఈ విషయాలకు అనుగుణంగా నడుచుకున్నారు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు).
తీవ్ర కోపం
“హింస.”
ఆగ్రహం
“తీవ్ర కోపం.”
దుర్మార్గపు ఉద్దేశాలు
“దుర్మార్గం జరిగించడానికి మనస్సు లగ్నం చేసుకోవడం.” దీన్ని ఇలా అనువదించ వచ్చు. “హృదయ దుర్మార్గత, జీవితం, వ్యక్తిత్వం ప్రకారం.”
నిందా వాక్కులు
“దైవదూషణ” లేక “అసభ్య పలుకులు” లేక “దూషణ వాక్కులు.” కొందరిని గాయపరచడానికి చీల్చి వేయడానికి మాట్లాడే మాటలు.
అవమానకరమైన మాటలు, బూతులు
దీన్ని ఇలా అనువదించ వచ్చు. “అసభ్యకరమైన మాటలు.”