# పాపపు వాంఛలను ... చంపివేయండి ఒక దుర్మార్గుణ్ణి చంపి వేసినట్టుగా పాపపూరితమైన కోరికలు పూర్తిగా అంతిమంగా అంత మొందించాలి. (రూపకాలంకారం. చూడండి) # అపవిత్రత “చెడు ప్రవర్తన” # లైంగిక విశృంఖలత “బలమైన లైంగిక కోరిక.” # దురాశ, ధన వ్యామోహానికి మారుపేరైన విగ్రహారాధనలను “పేరాశ కూడా విగ్రహారాధన వంటిదే.” లేక “దురాశాపరులుగా ఉండకండి. ఎందుకంటే అది విగ్రహాలను పూజించడం వంటిదే.” (యు డి బి) # వీటి వలనే దేవుని తీవ్ర కోపం అవిధేయుల పైకి “వీటిని చేసే వారి పైకి దేవుని ఆగ్రహం వస్తుంది.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు) # గతంలో మీరు వారితో కలసి నివసించినప్పుడు ఇవన్నీ చేస్తూ వచ్చారు. “మీరు వీటిలో స్వేచ్ఛగా పాల్గొన్నప్పుడు ఈ విషయాలకు అనుగుణంగా నడుచుకున్నారు.” (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు). # తీవ్ర కోపం “హింస.” # ఆగ్రహం “తీవ్ర కోపం.” # దుర్మార్గపు ఉద్దేశాలు “దుర్మార్గం జరిగించడానికి మనస్సు లగ్నం చేసుకోవడం.” దీన్ని ఇలా అనువదించ వచ్చు. “హృదయ దుర్మార్గత, జీవితం, వ్యక్తిత్వం ప్రకారం.” # నిందా వాక్కులు “దైవదూషణ” లేక “అసభ్య పలుకులు” లేక “దూషణ వాక్కులు.” కొందరిని గాయపరచడానికి చీల్చి వేయడానికి మాట్లాడే మాటలు. # అవమానకరమైన మాటలు, బూతులు దీన్ని ఇలా అనువదించ వచ్చు. “అసభ్యకరమైన మాటలు.”