1.3 KiB
1.3 KiB
7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు.
సాక్షపు గుడారం
మందసపు పెట్టె (పెట్టె) ఉన్న గుడారం, దీనిలో పది ఆజ్ఞలు చెక్కిన రాతి పలకలు ఉన్నాయి.
జనాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు
ఇశ్రాయేలు దేశం గెలుచుకొనే భూమీ, నిర్మాణాలూ, పంటలూ, జంతువులూ, అన్ని ఆస్తులూ దీనిలో ఉన్నాయి.
అది దావీదు కాలం వరకూ ఉంది
ఇశ్రాయేలు రాజు దావీదు కాలం వరకూ మందసపు పెట్టె గుడారంలోనే ఉంది.
యాకోబు దేవునికి నివాస స్థలం
మందసపు పెట్టె ఇశ్రాయేలు చుట్టూ గుడారంలో తిరుగులాడకుండా యెరూషలేములో ఉండాలని దావీదు కోరాడు.