te_tn/act/07/44.md

19 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2018-03-14 18:04:24 +00:00
7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు.
# సాక్షపు గుడారం
మందసపు పెట్టె (పెట్టె) ఉన్న గుడారం, దీనిలో పది ఆజ్ఞలు చెక్కిన రాతి పలకలు ఉన్నాయి.
# జనాలను వారు స్వాధీనపర్చుకున్నప్పుడు
ఇశ్రాయేలు దేశం గెలుచుకొనే భూమీ, నిర్మాణాలూ, పంటలూ, జంతువులూ, అన్ని ఆస్తులూ దీనిలో ఉన్నాయి.
# అది దావీదు కాలం వరకూ ఉంది
ఇశ్రాయేలు రాజు దావీదు కాలం వరకూ మందసపు పెట్టె గుడారంలోనే ఉంది.
# యాకోబు దేవునికి నివాస స్థలం
మందసపు పెట్టె ఇశ్రాయేలు చుట్టూ గుడారంలో తిరుగులాడకుండా యెరూషలేములో ఉండాలని దావీదు కోరాడు.