te_tn/act/07/22.md

1.9 KiB

7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు.

మోషే అన్ని విద్యలూ నేర్చుకొని

"ఐగుప్తీయులు మోషేకు అన్ని విద్యలూ నేర్పించారు" (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు)

ఐగుప్తీయుల అన్ని విద్యలూ

ఇది "ఐగుప్తీయులకు అనేక సంగతులు తెలుసు" అని హెచ్చించి చెప్పడం (చూడండి:అతిశయోక్తి)

మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం

"క్రియలోనూ, మాటలోనూ ప్రభావవంతమైన వాడు" లేక "మాటలలోనూ, క్రియలలోనూ శక్తివంతుడు" (యుడిబి) లేక "తాను చేసిన దానిలోనూ, చెప్పినదానిలోనూ ప్రబలమైనవాడు.

స్వంత ప్రజలను చూడాలని

వారి జీవన స్థితిగతులు పరిశోధించానికి.

ఐగుప్తు వాణ్ణి చంపి

మోషే ఐగుప్తీయుడిని చావగొట్టాడు.

అతడనుకున్నాడు

అతడు ఊహించాడు.

తన ద్వారా

తన మూలంగా.

విడుదల చేస్తున్నాడనే

"వెంటనే వారిని విడుదల చేస్తున్నాడు" అని తర్జుమా చెయ్యవచ్చు.