te_tn/act/07/22.md

35 lines
1.9 KiB
Markdown
Raw Permalink Normal View History

2018-03-14 18:04:24 +00:00
7:2లో యూదా సభ ముందు స్తెఫను మొదలు పెట్టిన తన జవాబును కొనసాగిస్తున్నాడు.
# మోషే అన్ని విద్యలూ నేర్చుకొని
"ఐగుప్తీయులు మోషేకు అన్ని విద్యలూ నేర్పించారు" (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు)
# ఐగుప్తీయుల అన్ని విద్యలూ
ఇది "ఐగుప్తీయులకు అనేక సంగతులు తెలుసు" అని హెచ్చించి చెప్పడం (చూడండి:అతిశయోక్తి)
# మాటల్లో, చేతల్లో ఎంతో ప్రావీణ్యం
"క్రియలోనూ, మాటలోనూ ప్రభావవంతమైన వాడు" లేక "మాటలలోనూ, క్రియలలోనూ శక్తివంతుడు" (యుడిబి) లేక "తాను చేసిన దానిలోనూ, చెప్పినదానిలోనూ ప్రబలమైనవాడు.
# స్వంత ప్రజలను చూడాలని
వారి జీవన స్థితిగతులు పరిశోధించానికి.
# ఐగుప్తు వాణ్ణి చంపి
మోషే ఐగుప్తీయుడిని చావగొట్టాడు.
# అతడనుకున్నాడు
అతడు ఊహించాడు.
# తన ద్వారా
తన మూలంగా.
# విడుదల చేస్తున్నాడనే
"వెంటనే వారిని విడుదల చేస్తున్నాడు" అని తర్జుమా చెయ్యవచ్చు.