1.9 KiB
1.9 KiB
ఇక్కడ కథనంలో కొత్త భాగం మొదలు అవుతున్నది. మీ భాషలో కొత్తరకం కథనం ఎలా పరిచయం అవుతుందో చూడండి.
ఒక వ్యక్తి
ఇది నూతన వ్యక్త్తిని పరిచయం చేసే విధానం. ఒక కథలో నూతన వ్యక్తులు ఎలా పరిచయం అవుతారనే దానికి మీ భాషను పరిశీలించండి.
ఆ డబ్బులో కొంత దాచుకొని
ఇతడు అమ్మిన మొత్తం గురించి అపోస్తలులకు చెప్పడంలో యథార్ధంగా లేడు. ఈ అవ్యక్త భాగాన్ని స్పష్టంగా చెప్పవచ్చు: "అతడు అమ్మిన మొత్తంలో కొంత భాగాన్ని దాచిపెట్టాడు."(స్పష్టమైన, అంతర్గతమైన. చూడండి)
అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు
ఆదిమ విశ్వాసులు ఇవ్వడానికి ఇది సాధారణమైన మార్గం. అపోస్తలుల పాదాల దగ్గర ఉంచడం ఆ కానుకను ఎలా వాడాలనే దానిమీద వారికి అధికారాన్ని ఇవ్వడాన్ని సూచిస్తుంది.
అతని భార్యకు తెలుసు
"ఆమెకు తెలుసు, ఆవిధంగా చెయ్యడానికి అంగీకరించింది" అని తర్జుమా చెయ్యవచ్చు.