ఇక్కడ కథనంలో కొత్త భాగం మొదలు అవుతున్నది. మీ భాషలో కొత్తరకం కథనం ఎలా పరిచయం అవుతుందో చూడండి. # ఒక వ్యక్తి ఇది నూతన వ్యక్త్తిని పరిచయం చేసే విధానం. ఒక కథలో నూతన వ్యక్తులు ఎలా పరిచయం అవుతారనే దానికి మీ భాషను పరిశీలించండి. # ఆ డబ్బులో కొంత దాచుకొని ఇతడు అమ్మిన మొత్తం గురించి అపోస్తలులకు చెప్పడంలో యథార్ధంగా లేడు. ఈ అవ్యక్త భాగాన్ని స్పష్టంగా చెప్పవచ్చు: "అతడు అమ్మిన మొత్తంలో కొంత భాగాన్ని దాచిపెట్టాడు."(స్పష్టమైన, అంతర్గతమైన. చూడండి) # అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు ఆదిమ విశ్వాసులు ఇవ్వడానికి ఇది సాధారణమైన మార్గం. అపోస్తలుల పాదాల దగ్గర ఉంచడం ఆ కానుకను ఎలా వాడాలనే దానిమీద వారికి అధికారాన్ని ఇవ్వడాన్ని సూచిస్తుంది. # అతని భార్యకు తెలుసు "ఆమెకు తెలుసు, ఆవిధంగా చెయ్యడానికి అంగీకరించింది" అని తర్జుమా చెయ్యవచ్చు.