1.9 KiB
1.9 KiB
అప్పడు ఆయన
"ఆయన" అంటే యేసు.
వారితో
"వారు" అనేది 11 మంది శిష్యులను సూచిస్తుంది.
యెరూషలేం విడిచిపోవద్దు అని ఆయన వారిని ఆజ్ఞాపించాడు
"యెరూషలేంలో నిలిచియుండమని ఆయన వారికి ఆజ్ఞాపించాడు." యు.డి.బిలో ఉన్న విధంగా ఉల్లేఖనంతో నేరుగా అనువదించవచ్చు (సంభాషణ ఉల్లేఖనాలను చూడండి).
తండ్రి వాగ్దానం
ఇది పరిశుద్దాత్మకు సంకేతం.
నీళ్లతో బాప్తిసం...పరిశుద్దాత్మలో బాప్తిసం
యోహాను ఇచ్చిన నీటి బాప్తిసానికీ పరిశుద్ధాత్మతో కూడిన దేవుని బాప్తిసానికి ఉన్న వ్యత్యాసాన్ని యేసు చూపిస్తున్నాడు.
యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు
"బాప్తిసం ఇవ్వడం"లో కర్త అవసరమైతే, దీన్ని"యోహాను నీటితో ప్రజలకు బాప్తిసం ఇచ్చాడు" అని అనువదించవచ్చు.
బాప్తిసం పొందుతారు
దీనిని కర్త ప్రధాన క్రియతో అనువదించవచ్చు: "దేవుడు మీకు బాప్తిసం ఇస్తాడు" (కర్తరి కర్మణి వాక్యాలు చూడండి)