29 lines
1.9 KiB
Markdown
29 lines
1.9 KiB
Markdown
|
# అప్పడు ఆయన
|
||
|
|
||
|
"ఆయన" అంటే యేసు.
|
||
|
|
||
|
# వారితో
|
||
|
|
||
|
"వారు" అనేది 11 మంది శిష్యులను సూచిస్తుంది.
|
||
|
|
||
|
# యెరూషలేం విడిచిపోవద్దు అని ఆయన వారిని ఆజ్ఞాపించాడు
|
||
|
|
||
|
"యెరూషలేంలో నిలిచియుండమని ఆయన వారికి ఆజ్ఞాపించాడు." యు.డి.బిలో ఉన్న విధంగా ఉల్లేఖనంతో నేరుగా అనువదించవచ్చు (సంభాషణ ఉల్లేఖనాలను చూడండి).
|
||
|
|
||
|
# తండ్రి వాగ్దానం
|
||
|
|
||
|
ఇది పరిశుద్దాత్మకు సంకేతం.
|
||
|
|
||
|
# నీళ్లతో బాప్తిసం...పరిశుద్దాత్మలో బాప్తిసం
|
||
|
|
||
|
యోహాను ఇచ్చిన నీటి బాప్తిసానికీ పరిశుద్ధాత్మతో కూడిన దేవుని బాప్తిసానికి ఉన్న వ్యత్యాసాన్ని యేసు చూపిస్తున్నాడు.
|
||
|
|
||
|
# యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు
|
||
|
|
||
|
"బాప్తిసం ఇవ్వడం"లో కర్త అవసరమైతే, దీన్ని"యోహాను నీటితో ప్రజలకు బాప్తిసం ఇచ్చాడు" అని అనువదించవచ్చు.
|
||
|
|
||
|
# బాప్తిసం పొందుతారు
|
||
|
|
||
|
దీనిని కర్త ప్రధాన క్రియతో అనువదించవచ్చు: "దేవుడు మీకు బాప్తిసం ఇస్తాడు" (కర్తరి కర్మణి వాక్యాలు చూడండి)
|
||
|
|