2018-03-23 03:26:12 +00:00
# నీకు దేవుని అనుగ్రహం లభించింది
2018-03-14 18:04:24 +00:00
దీనిని ఇలా అనువదించవచ్చు. "దేవుడు తన కృప నీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు." లేదా "దేవుడు నీపట్ల కృపతో ఉన్నాడు" లేదా దేవుడు తన దయ నీకు చూపిస్తున్నాడు."
2018-03-23 03:26:12 +00:00
# ఆయన్ని సర్వోన్నతుని కుమారుడు అంటారు
2018-03-14 18:04:24 +00:00
దీనిని ఇలా అనువదించవచ్చు. "సర్వోన్నతుని కుమారుడు అని ప్రజలు ఆయన్ని పిలుస్తారు" లేదా "ఆయన సర్వోన్నతుని కుమారుడిగా ప్రజలు గుర్తిస్తారు."
2018-03-23 03:26:12 +00:00
# ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు
2018-03-14 18:04:24 +00:00
దీనిని ఇలా అనువదించవచ్చు. "తన పూర్వికుడైన దావీదు లాగా రాజు వలె పరిపాలించే అధికారాన్ని ఆయన ఇస్తాడు." సింహాసనం అనేది పాలించే రాజు అధికారాన్ని సూచిస్తుంది. (చూడండి: అన్యపదేశ లక్షణము)
2018-03-23 03:26:12 +00:00
# ఆయన తండ్రి
2018-03-14 18:04:24 +00:00
బైబిల్లో ఎక్కువగా వాడే "తండ్రులు" అనే పదం, పూర్వీకులకు సంబంధించినది. "కుమారులు" అనే పదం వారసులకు సంబంధించినది. "ఆయన" అనే పదం మరియ కొడుకుకు చెందినది.