పేతురుతో బాటు కొందరు చలి కాచుకుంటున్నారు. వారు పేతురును ఉద్దేశించి అతడు యేసుతో ఉన్నాడని చెప్పారు.
అతడు పూర్తిగా కృంగిపోయి వెక్కి వెక్కి ఏడ్చాడు.