గేత్సేమనే వనంలో యేసు యూదా తప్ప తన మిగతా శిష్యులతో ఉన్నాడు.
నిద్రపోతూ ఉండడం చూశాడు
“పేతురు, యోహాను, యాకోబులు నిద్రపోతూ ఉండడం చూశాడు.”
మీరింకా నిద్రపోతూ ఉన్నారా?
ప్రత్యామ్నాయ అనువాదం: “ఇంకా నిద్ర పోతున్నారు. విశ్రాంతి తీసుకుంటున్నారు.”
(చూడండి: అలంకారిక ప్రశ్న)