పెళ్ళికొడుకు తమతో ఉన్న సమయంలో పెళ్లి వారు ఉపవాసం చేస్తారా?
ఈ అలంకారిక ప్రశ్నతో యేసు వారితో వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. ఎవరైనా ఒక స్త్రీని పెళ్ళాడే సమయంలో అతడు తమతో ఉన్నంతవరకు అతని మిత్రులు అన్నం తినకుండా పస్తులు ఉండరు.” (యుడిబి) (చూడండి: అలంకారిక ప్రశ్న)