te_tn/mrk/02/15.md

1.4 KiB

లేవి ఇంట్లో

“లేవి గృహంలో.”

పన్ను వసూలు చేసేవారు, పాపులు, చాలామంది ఆయనతో, ఆయన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఆయనను వెంబడిస్తున్నారు.

“యేసును అనుసరించే అనేకమంది పన్నులు వసూలు చేసే వారు, పాపాత్ములు యేసుతో ఆయన తన శిష్యులతో కలిసి భోజనం చేస్తున్నారు.”

“ఈయన పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చేస్తున్నాడేమిటి”

శాస్త్రులు, పరిసయ్యులు యేసు చేస్తున్న దాని విషయంలో తమ అసమ్మతి తెలియజేస్తున్నారు. (చూడండి: అలంకారిక ప్రశ్న) ప్రత్యామ్నాయ అనువాదం: “ఈయన పాపులతో, పన్ను వసూలు చేసేవారితో కలిసి భోజనం చెయ్యకూడదు.”