1.7 KiB
1.7 KiB
మీ హృదయాల్లో విశ్వాసం ద్వారా
“ద్వారా” ఇక్కడ ఒక కాలువ, లేక మార్గం అనే భావం ఉంది. అది క్రీస్తు తన విశ్వాసుల హృదయాలలో ఆయన ఇచ్చిన విశ్వాసం అనే దేవుని బహుమానం ద్వారా నివసించాలి అనేది.
మీరు ఆయన ప్రేమలో వేరు పారి
పౌలు వారి విశ్వాసాన్ని లోతుగా వేరు పారిన చెట్టుతో పోలుస్తున్నాడు. లేక బలమైన పునాదిపై కట్టిన ఇల్లు అంటున్నాడు. ప్రత్యామ్నాయ అనువాదం: “మీరు గట్టి వేరున్న చెట్టు వలె, రాతి పునాదిపై కట్టిన ఇల్లు లాగా ఉండాలి.” (రూపకం, చూడండి)
దేవుని కోసం ప్రత్యేకించబడిన వారందరితో
అంటే అందరు విశ్వాసులు. దీన్ని “పరిశుద్ధులు” అని కూడా తర్జుమా చేయవచ్చు.
జ్ఞానానికి మించిన క్రీస్తు ప్రేమను
“మన అనుభవంలోకి వచ్చే దేని కంటే కూడా ఉన్నతమైనదిగా ఆ క్రీస్తు ప్రేమ ఉండాలి.”