1.1 KiB
1.1 KiB
ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు ఆ కృపను నాకు అనుగ్రహించాడు
“నేను దేవుని ప్రజలందరిలోకీ అల్ప యోగ్యత కలవాడినైనప్పటికీ, దేవుడు కృపా బహుమానం నాకిచ్చాడు.”
దేవుని ప్రణాళికను గురించి అనాది నుండీ దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ
“మనుషులంతా దేవుని ప్రణాళికను గ్రహించడానికి.”
దాగి ఉన్న ఆ మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ
“దేవుడు చాలా కాలంగా తాను సృష్టి చేసిన కాలం నుండి దాచి ఉంచిన సత్యాన్ని వెల్లడి చేసాడు.”