te_tn/eph/03/06.md

1.1 KiB

సువార్త ద్వారా యూదులతో పాటు యూదేతరులు కూడా క్రీస్తు యేసులో సమాన వారసులు, ఒకే శరీరంలోని అవయవాలు, వాగ్దానంలో పాలిభాగస్తులు అనేదే.

ఈ మాట పౌలు చెబుతున్న దాగిన సత్యం. అది అతనికి, తక్కిన అపోస్తలులకు వెల్లడి అయింది.

ఒకే శరీరంలోని అవయవాలు

పౌలు క్రీస్తు విశ్వాసులను అభివర్ణిస్తూ భౌతిక శరీరం పోలికను కొనసాగిస్తున్నాడు.

సేవకుడినయ్యాను

“సువార్త వ్యాపింపజేస్తూ నేను దేవుని సేవిస్తున్నాను.” (చూడండి, స్పష్టమైన, అంతర్గతమైన)