1.4 KiB
1.4 KiB
తన అపరిమిత ప్రభావం ఎంత గొప్పదో
దేవుని ప్రభావం ఇతర శక్తులు అన్నిటికన్నా అతీతమైనది.
తన బలప్రభావాల మూలంగా వెల్లడయ్యే
“మనలో పని చేసే తన మహా ప్రభావం.”
తన కుడి పక్కన కూర్చోబెట్టుకున్నాడు
“క్రీస్తును దేవుని కుడి వైపున.” ఇది అత్యున్నత గౌరవ ప్రదమైన స్థితి. (చూడండి: జాతీయం)
ఈ యుగంలో
“ఈ కాలంలో.”
రాబోయే యుగంలో
“భావికాలంలో.”
సర్వాధిపత్యం, అధికారం, ప్రభావం, ప్రభుత్వం కంటే
మానవాతీత శక్తి రూపులను, దేవ దూతలైనా, దురాత్మలైనా వారి వివిధ హోదాల్లో చెప్పడానికి ఇవి వివిధ నామాలు. ప్రత్యామ్నాయ అనువాదం: “ఈ మానవాతీత వ్యక్తుల కంటే అత్యున్నత స్థానం.”