te_tn/eph/01/09.md

842 B

పథకం తాలూకు రహస్య సత్యాన్ని

“దాగి ఉన్న ప్రణాళిక”

తన ఇష్ట పూర్తిగా

“అలా చేయడం ఆయనకు ఇష్టం అయింది.” (యు డి బి)

కాలం సంపూర్ణమైనప్పుడు

“అంతా నెరవేరినప్పుడు.”

ప్రదర్శించిన పథకం

“తన ప్రణాళిక పూర్తి కావాలని.”

చిత్తానుసారంగా చేసిన నిర్ణయం

“దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పం.”

క్రీస్తు ద్వారా

“క్రీస్తు పరిపాలనలో.”