871 B
871 B
తన ప్రియ కుమారుడి
“దేవునికి ప్రియమైన యేసు క్రీస్తులో.”
మనకు విమోచన, పాప క్షమాపణ కలిగింది
“మనకు అంటే విశ్వాసులు అందరూ. (కలుపుకొన్న, చూడండి).
అపార కృప అనే సంపద
“అనంతమైన దేవుని కృప” లేక “దేవుని కృప సమృద్ధి.”
సమస్త జ్ఞాన వివేకాలతో
దేవుడు విశ్వాసులకు మహా జ్ఞానం, అవగాహన ఇచ్చాడు.
ప్రత్యామ్నాయ అనువాదం: “విస్తార జ్ఞానం, అవగాహన.”