1.6 KiB
1.6 KiB
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక,
దీన్ని ఇలా కూడా అనువదించ వచ్చు. దీన్ని కర్త ప్రధాన వాక్యం లో చెప్పవచ్చు. “దేవుడు మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన వాణ్ణి స్తుతించుదాము.” (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు, చూడండి)
మనలను దీవించాడు
“ఎందుకంటే దేవుడు మనలను దీవించాడు.”
మనలను దీవించాడు
ఇది కలుపుకొన్న సర్వనామం. పౌలు ఎఫెసు విశ్వాసులు అందరూ ఇందులో ఉన్నారు. (కలుపుకొన్న చూడండి)
సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో
“దేవుని ఆత్మ నుండి వస్తున్న దీవెనలన్నిటితో.”
పరిశుద్ధులంగా నిందారహితులంగా
మనం దేవునిలో పొందగలిగిన రెండు లక్షణాలను పౌలు చెబుతున్నాడు. (చూడండి: ద్వంద్వం)