872 B
872 B
ప్రధాన యాజకుడు అననీయ
(చూడండి: పేర్లు అనువాదం)
సున్నం కొట్టిన గోడా
గోడ శుభ్రంగా ఉండాలని తెల్ల సున్నం వేస్తారు. గోడ చక్కగా కనిపించినట్టే ఒక వ్యక్తి కూడా లోపల దుర్మార్గుడైనా బయటికి బాగానే కనిపించ వచ్చు. (చూడండి: రూపకాలంకారం)
నన్ను కొట్టమని
“నన్ను కొట్టమని ఆజ్ఞాపిస్తున్నావా” లేక “నన్ను కొట్టమని వీరిని ఆదేశిస్తూ ఉన్నావా?”