te_tn/act/21/39.md

675 B

ఒక మాట చెప్పవచ్చా

“విజ్ఞప్తి చేస్తున్నాను” లేక “నాదొక విన్నపం.”

మాటలాడే అవకాశం ఇవ్వమని

“అనుమతి ఇవ్వండి” లేక “దయచేసి మాట్లాడనివ్వండి. “

ప్రధాన సైన్యాధికారి

“600 సైనికులపై సైనికాధికారి.”

మెట్ల మీద నిలబడి

ఇది కోట లోకి వెళ్ళే మెట్లను సూచిస్తున్నది.