1.5 KiB
1.5 KiB
యెరూషలేము పెద్దలు పౌలుతో మాట్లాడడం కొనసాగిస్తున్నారు.
మనమేం చేద్దాం?
మనం అంటే పెద్దలు. (చూడండి: విశేషాత్మక)
మొక్కుబడి ఉన్న నలుగురు వ్యక్తులు
అనుకున్న సమయం దాకా మద్యం తాగకూడదని, జుట్టు కత్తిరించ కూడదని దేవుని పరంగా చేసుకునే ఒక మొక్కుబడి. ప్రత్యామ్నాయ అనువాదం : “నలుగురు మనుషులు దేవునికి మొక్కుబడి చేశారు.”
అయ్యే ఖర్చు నువ్వే భరించు
ఈ ఖర్చు మగ, ఆడ గొర్రెపిల్లలను, పొట్టేలును, ధాన్యం, పానార్పణం కొనడానికి అయ్యే ఖర్చు. ప్రత్యామ్నాయ అనువాదం : “వారికి అవసరమైనది కొనడానికి.”
ధర్మశాస్త్రాన్ని యథావిధిగా పాటించే
“మోషే ధర్మశాస్త్రం చొప్పున లేక యూదు ఆచారాల చొప్పున పాటిస్తున్నావు.”