సోదరులు మమ్ములను సంతోషంతో చేర్చుకొన్నారు
హింస తరువాత యెరూషలేములోనే ఉండిపోయిన యూదు విశ్వాసులు.
అతడు వారిని కుశల ప్రశ్నలు అడిగి
“పౌలు పెద్దలను క్షేమ సమాచారాలు అడిగిన తరువాత.”
తన పరిచర్య
“పౌలు పరిచర్య.”
కార్యాలను వివరంగా తెలియజెప్పాడు
పౌలు వారికి దేవుడు తన ద్వారా చేసిన వాటన్నిటినీ తెలిపాడు. “