1.1 KiB
1.1 KiB
(పేతురు మాట్లాడడం కొనసాగిస్తున్నాడు)
మాకు ఆజ్ఞాపించాడు
సాక్షులుగా లేక అపోస్తలులుగా ఉండాలని దేవుడు ఆజ్ఞాపించాడు, "మాకు" అనే దానిలో పేతురు శ్రోతలు లేరు. (విశేషాత్మకత చూడండి)
నియమించినవాడు ఈయనే
దేవుడు ఏర్పరచుకున్నది యేసునే. (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు)
సజీవులకూ మృతులకూ
బ్రతికి ఉన్నవారు, చనిపోయిన వారు.
ప్రవక్తలంతా ఆయనను గూర్చి సాక్షమిస్తున్నారు
ప్రవక్తలంతా యేసును గురించి సాక్షం ఇస్తున్నారు. (చూడండి: కర్తరి, కర్మణి వాక్యాలు)