te_tn/act/10/30.md

1.8 KiB

నాలుగు రోజుల క్రితం ఇదే సమయానికి

బైబిలు సంస్కృతి ప్రస్తుత దినాన్ని కూడా కలుపుతుంది. ప్రస్తుత పాశ్చ్యాత్య సంస్కృతిలో ఇది "మూడు రోజుల క్రితం" అవుతుంది.

మూడు గంటలకు

యూదులు దేవునికి ప్రార్ధించే సాధారణ సమయం.

మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాను

పురాతన వ్రాత ప్రతులు "ఉపవాసం ఉండి ప్రార్దిస్తున్నారు" అని చెబుతున్నాయి.

నీ ప్రార్థన

కొర్నేలిని మాత్రమే సూచిస్తున్నది.

నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు

దేవుని గమనానికి తీసుకొని రావడానికి."

పేతురు అనే మారు పేరున్న సీమోనును పిలిపించు

పేతురు అని పిలువబడే సీమోనును నీ దగ్గరకు రమ్మని చెప్పు.

మీకు కబురు పెట్టాను

"మీరు" అంటే పేతురు.

ఇక్కడ సమావేశం అయ్యాము

"మేము" కొర్నేలి తన ఇంటికి వినడానికి పిలిచిన అనేకమంది మనుషులను సూచిస్తున్నది.