21 lines
1.2 KiB
Markdown
21 lines
1.2 KiB
Markdown
# వారు ప్రయాణమై
|
|
|
|
కొర్నేలి ఆజ్ఞ ప్రకారం కొర్నేలి ఇద్దరు సేవకులు, ఒక సైనికుడు యొప్పేకు ప్రయాణమై వెళ్తుండగా.
|
|
|
|
# అదే సమయంలో అతడు పారవశ్యానికి లోనై
|
|
|
|
పేతురుకు దర్శనం కలిగినపుడు అతని మనసుకు కలిగిన స్థితి లేక గతి.
|
|
|
|
# ఆకాశం తెరుచుకొని
|
|
|
|
ఇది పేతురు దర్శనం ఆరంభం.
|
|
|
|
# పెద్ద దుప్పటి లాంటి పాత్ర ఒకటి
|
|
|
|
జంతువులను కలిగియున్న పాత్ర పెద్ద దుప్పటిలా కనిపిస్తుంది.
|
|
|
|
# దానిలో భూమి మీద ఉన్న అన్నిరకాల నాలుగు కాళ్ళ జంతువులూ పాకే పురుగులూ ఆకాశ పక్షులూ ఉన్నాయి
|
|
|
|
అనేక రకాలైన జంతువులు దానిలో ఉన్నాయి.
|
|
|