te_tn/act/10/07.md

633 B

ఆ దూత వెళ్ళిన తర్వాత

"కొర్నేలి దర్శనం ముగిసిన తరువాత."

వారికీ సంగతులన్నీ వివరించాడు

"కొర్నేలి తన దర్శనాన్ని తన ఇద్దరు సేవకులకు, సైనికునికి వివరించాడు."

వారిని యొప్పేకి పంపాడు

కొర్నేలి తన ఇద్దరు సేవకులను, ఒక సైనికుని యొప్పేకు పంపాడు.