te_tn/act/04/36.md

1.2 KiB

సైప్రస్ దీవికి చెందిన యోసేపు అనే ఒక లేవీయునికి

బర్నబా ఈ కథలో పరిచయం అయ్యాడు. అపొస్తలులు ఇతనికి ‘బర్నబా’ అనే పేరు పెట్టారు. లూకా రాసిన అపోస్తలుల కార్యములు గ్రంథంలో ఇతడు చేసిన పనులు ఎక్కువ కనిపిస్తాయి. మీ భాషలో ఇలాటి చోట్ల కొత్త మనిషిని పరిచయం చెయ్యడానికి ఎలాటి భాష ఉపయోగిస్తారో చూడండి.

అపొస్తలుల పాదాల దగ్గర పెట్టాడు

ఇది విశ్వాసులు కానుక ఇవ్వడం గురించి తెలిపే సాధారణ శైలి. ఆ కానుకను ఖర్చు చేసే అధికారం అపోస్తలులకు ఇస్తున్నామని చెప్పే పద్ధతి ఇది.