te_tn/act/02/37.md

484 B

తమ హృదయంలో గుచ్చి

ఈ ప్రకటన వారు వినడం వారికి ఎంత బాధ కలిగించిందో చూపించడానికి లూకా గుచ్చడం అనే ఉపమానాన్ని వాడుతున్నాడు. (ఉపమానలంకారం చూడండి)

మీ కొరకు ఈ వాగ్దానం

"ఈ వాగ్దానం మీకు."