951 B
951 B
1:16 లో యూదులకు ఆరంభించిన ప్రసంగాన్ని పేతురు కొనసాగిస్తున్నాడు.
ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. "ప్రభువు (దేవుడు) నా ప్రభువు(క్రీస్తు)తో చెప్పాడు.
నీవు నా కుడి పక్కన కూర్చో
"నా పక్కన ఘనతా, నమ్మకమూ, ఆధిక్యతలూ, శక్తీ ఉన్న స్థానాన్ని తీసుకో.
నేను నీ శత్రువుల్ని నీ పాదాల కింద పాదపీఠంగా ఉంచే వరకు
నీ విషయంలో నీ శత్రువును ఓటమి స్థానంలో లేక స్థలంలో నేను ఉంచే వరకు."