te_tn/act/02/22.md

1.6 KiB

1:16 లో యూదులకు ఆరంభించిన ప్రసంగాన్ని పేతురు కొనసాగిస్తున్నాడు.

దేవుని స్థిరమైన ప్రణాళికనీ ఆయనకున్న భవిష్యద్‌ జ్ఞానం

క్రీస్తు మరణం దేవుని జ్ఞానం చొప్పున ఎప్పుడో స్థిరపడిన ప్రణాళిక ప్రకారం జరిగింది.

మీ, మీ యొక్క

'నీ యొక్క' అనే దానికి ఇది బహువచన రూపం. నీవు (బహువచనం) అనే పదానికి మీ భాషలో మరొక పదం ఉంటే దాన్ని వాడండి.

ఆయనను అప్పగించడం జరిగింది.

"మనుషులు ఆయనను అప్పగించారు," "మీరు ఆయనను అప్పగించారు," "ప్రజలు ఆయనను అప్పగించారు."

తొలగించి

ఒకడు తాడును విప్పినట్లు విప్పాడు.

కాబట్టి దేవుడు మరణ వేదనలు తొలగించి

మరణం వల్ల కలిగే బాధ నుండి ఆయనను కట్టు విప్పినట్టు చేసాడు.

ఉంచడం

మరణం ఆయనను తన అదుపులో ఉంచలేక పోయింది.