2.3 KiB
2.3 KiB
పెద్దలు నీ మీద చేతులుంచి
దేవుడు తాను చేయమని ఆజ్ఞాపించిన పనిని తిమోతి చేయడానికి, ఆయన సామర్ద్యం ఇచ్చునట్లు సంఘనాయకులైన వారు తమ చేతులను తిమోతి మీద ఉంచి ప్రార్దన చేసే ఒక వేడుక.
నిన్ను నీవు రక్షించుకోవడమే గాక నీ ఉపదేశం విన్న వారిని కూడా రక్షించుకుంటావు
"చెడ్డ పనులను చేయువారి నుంచి, వారి అబద్ద ప్రసంగాలనుంచి నీవునూ, నీ ఉపదేశం వినేవారిని కాపాడుకుంటావు"
నీవు పొందిన వరాన్ని నిర్లక్షం చేయవద్దు
"దేవుడు నీకు అనుగ్రహించిన వరాన్ని ఉపయోగించు"
ప్రవచనం ద్వారా
"సంఘనాయకులు దేవుని వాక్కును మాట్లాడుతున్నపుడు"
జాగ్రత్త వహించు, వీటిలో నిలకడగా ఉండు
"ఈ విషయాలన్నీ చేసి, వాటి ప్రకారంగా జీవించు"
నీ అభివృద్ధి అందరికీ కనబడేలా
"కాబట్టి ఇతరులు నీ అభివృద్ధిని చూస్తారు" లేక "కాబట్టి నీవు వీటిని చేస్తుండడం వలన ఇతరులు నీ ఎదుగుదలను చూస్తారు."
నీ గురించీ జాగ్రత్త వహించు
"నీ నడవడికను జాగ్రత్తగా కాపాడుకో" లేక "నీ ప్రవర్తనను అదుపులో ఉంచుకో."
వీటిలో సాధన చెయ్యి
"వీటిని చేస్తూ ఉండు."