1.3 KiB
1.3 KiB
ఇందువలన
"ఇందును బట్టి."
దేవుడు వారిని ... అప్పగించాడు
"వారు యధేచ్చగా చేయదగని పనులు వారితో చేయించే చెడు మనసుకు దేవుడు వారిని అనుమతించాడు." (చూడండి: " దేవుడు అనుమతి యిచ్చాడు," 1:28).
వారిని.... వారి.... వారికి వారే....వారు
"మానవ జాతి" 1:18.
వారిని లైంగిక అపవిత్రతకు అప్పగించాడు
"వారు నైతికం కాని అపవిత్రమైన విషయాల కోసం బహుగా అపేక్షించారు."
తమ శరీరాలను తమలో తాము అవమాన పరచుకొనేలా
వారు లైoగికoగా, అనైతికమైన, నీచమైన కార్యాలకు అప్పగించుకొన్నారు. (చూడండి: సభ్యోక్తి).
బదులుగా
ఈ పదానికి అర్ధాలు 1) "మారుగా" లేక "దాని కన్నా" 2) "దానితో పాటుగా."