13 lines
1.1 KiB
Markdown
13 lines
1.1 KiB
Markdown
# మనపై
|
|
|
|
పౌలు తన ఉపదేశాలను విమర్శించే వారిని ఒక్క వ్యక్తితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ నీవు బహువచనం ఉపయోగించ వలసి రావచ్చు. (చూడండి: ‘నీవు’ రూపాలు)
|
|
|
|
# ఆయన
|
|
|
|
అంటే దేవుడు.
|
|
|
|
# ప్రత్యేకమైన వాడకం కోసం, ఇంకొకటి రోజువారీ వాడకం కోసం
|
|
|
|
బంక మట్టి నుండి ఏ రకమైన పాత్ర తయారు చేయడానికైనా కుమ్మరికి స్వేచ్ఛ ఉంది. ఈ ఉపమాలంకారం సహాయంతో దేవునికి కూడా తన సృష్టిపై అధికారం ఉందని పౌలు గుర్తు చేస్తున్నాడు. (చూడండి: ఉపమాలంకారం)
|
|
|