1.0 KiB
1.0 KiB
పరిశుద్ధాత్మ నా మనస్సాక్షి నాతో కలిసి సాక్షమిస్తున్నది
దీన్ని వేరే వాక్యంగా రాయ వచ్చు: “పరిశుద్ధాలోత్మ నా మనస్సాక్షిని అదుపులో ఉంచుకుని నేను చెబుతున్న దానిని స్థిరపరస్తూ ఉంది.”
నా హృదయంలో గొప్ప దుఃఖం, ఆగిపోని వేదన ఉన్నాయి
దీన్ని వేరే వాక్యంగా రాయ వచ్చు. “నేను చాల లోతైన విషాదాన్ని అనుభవిస్తున్నాను.” ఏ వ్యక్తి గురించి పౌలు అంతరాత్మ దుఃఖిస్తున్నదో చెప్పాలంటే యు డి బి ని అనుసరించండి.