te_tn/rom/08/18.md

1.4 KiB

ఎందుకంటే

“నేను భావిస్తున్నాను” అనే భావాన్ని ఇది నొక్కి చెబుతున్నది. "ఈ కారణంగా" అనే అర్థం ఇక్కడ తీసుకోకూడదు.

పోల్చదగినవి కావని

“నేనలా అనుకోవడం లేదు. దానితో పోల్చదగినది కాదు.” (చూడండి : కర్తరి కర్మణి వాక్యాలు)

వెల్లడయ్యే

క్రియా పదంతో ప్రత్యామ్నాయ అనువాదం: “దేవుడు వెల్లడిస్తాడు” లేక “దేవుడు తెలియజేస్తాడు.”

నిరీక్షణతో ఉంది

దేవుడు సృష్టించినవన్నీ ఒక వ్యక్తిలాగా దేని కోసమో ఎదురు చూస్తున్నట్టు ఇక్కడ వర్ణించ బడింది. (చూడండి: వ్యక్తిత్వారోపణ)

దేవుని కుమారులు వెల్లడయ్యే

“దేవుడు తన పిల్లలను వెల్లడి చేసే రోజు.”