క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు
దీనిని కర్త ప్రధాన వాక్యంతో
ప్రత్యామ్నాయ అనువాదం చేయవచ్చు: " వారిని యేసు క్రీస్తు విమోచించడం వలన ఆయన కృప ద్వారా దేవుడు
వారిని నీతిమంతులుగా తీర్చాడు" (చూడండి: కర్తరి కర్మణి వాక్యాలు).