te_tn/rev/04/09.md

824 B

శాశ్వతకాలం

ఈ రెండు మాటల అర్థం ఒకటే. నొక్కి చెప్పడం కోసం రెంటినీ వాడారు.(చూడండి:ద్వంద్వ పదం)

మా ప్రభూ, మా దేవా,

మాట్లాడే వారు. వినే వారు కాదు. (చూడండి, వేరు పరచు)

సమస్తాన్నీ సృష్టించావు. నీ ఇష్టప్రకారమే అవి ఉనికిలో

వాక్కులు “ఉన్నాయి,” “సృష్టి అయిన” ఈ రెంటికీ ఒకే రకమైన అర్థం ఉంది. నొక్కి చెప్పడానికి ఇలా వాడారు