te_tn/luk/11/52.md

1.4 KiB

(దేవునికి వ్యతిరేకంగా ధర్మశాస్త్రోపదేశకులు ఎలా పాపం చేస్తారో చెప్పడం యేసు కొనసాగిస్తున్నాడు.)

మీరు జ్ఞానానికి తాళపు చెవిని తీసుకుపోయారు

ఇదొక రూపకం. Metaphor. దీని అర్ధం,"దేవుని సత్యం దాగివున్న చోటులోనికి ప్రజలను రానీయకుండా అడ్డుకున్నారు." దీనిని యూ డీ బీ లో లాగా ఉపమాలంకారం. గా అనువదించవచ్చు,(చూడండి: రూపకం. Metaphor.)

తాళం చెవి

ఇంటిలోనికి గానీ సామానులు దాచే గది లోనికి గానీ వెళ్ళే ప్రవేశ సౌలభ్యాన్ని ఇది తెలియ చేస్తున్నది.

మీరు లోపల ప్రవేశించరు

"జ్ఞానం తెచ్చుకోడానికి మీకు మీరుగా లోపలికి వెళ్ళరు. ఈ రూపకానికి అర్ధం,"మీకు మీరుగా జ్ఞానాన్ని ఉపయోగించుకోరు."