2.4 KiB
2.4 KiB
మరికొందరు ఆయనను పరీక్షిస్తూ
"కొందరు యేసును పరీక్షించారు." తన అధికారం దేవుని నుండి వచ్చిందని ఆయన నిరూపించాలని అన్నారు.
పరలోకం నుండి ఒక సూచన చూపించుమని కోరారు
" పరలోకం నుండి ఒక సూచన చూపించుమని అడిగారు" లేదా "పరలోకం నుండి ఒక సూచన ఇవ్వమని దబాయిస్తూ అడిగారు." తన అధికారం దేవుని దగ్గర నుండి వచ్చిందని తాను నిరూపించాలని ఈ విధంగా వాళ్ళు కోరారు.
తనకు తానే వ్యతిరేకంగా వేరైపోయిన ఏ రాజ్యమైనా
దీనిని యిలా అనువదించవచ్చు,"ఒక రాజ్యం లోని వారు తమలో తాము పోట్లాడుకుంటుంటే."
నశించిపోతుంది
"నాశనం చేయ బడుతుంది"
తనకు తానే విరోధమైన ఇల్లు కూలి పోతుంది
" ఒకరితో ఒకరు పోట్లాడుకునే వారున్నకుటుంబం నాశనమై పోతుంది" లేదా " ఒకరితో ఒకరు పోట్లాడుకునే వారున్నకుటుంబం ఇక కుటుంబం గా ఉండదు." "ఇల్లు" అనే పదం కుటుంబానికీ లేదా ఇంటిలో ఉండే వ్యక్తులకు సంబంధించినది. (చూడండి: అన్యాపదేశం, Metonymy)
కూలి పోతుంది
"పడి పోయి నాశనమై పోతుంది." కూలిపోయే ఇంటిని గురించిన పోలిక, కుటుంబం లోని వ్యక్తులు ఒకరితో ఒకరు పోట్లాడు కునే వారికి సంబంధించినది. (చూడండి: రూపకం. Metaphor.)