1.7 KiB
1.7 KiB
( యేసు తమ శత్రువుల్ని ప్రేమిస్తూ ఉండాలనిప్రజలకు బోధించడం కొనసాగిస్తున్నాడు.)
మనుషులు మీకు ఏం చేయాలని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారికి చేయండి
కొన్ని భాషల్లో క్రమం మార్చి చెప్పడం చాలా సహజంగా ఉండవచ్చు. "మీకేం చేయాలని ప్రజల నుండి మీరు కోరుకుంటారో అలాగే మీరూ వారికి చేయండి." లేదా "ప్రజలు మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అలానే మీరూ వాళ్ళని చూడండి.
మీకేం మెప్పు కలుగుతుంది?
ఇదొక అలంకారిక ప్రశ్న. దీనిని ఒక ప్రకటనగా అనువదించవచ్చు,"దానికి నీవేమీ ప్రతిఫలం పొందవు." (చూడండి: అలంకారిక ప్రశ్న. Rhetorical Question) దీనిని ఇలా అనువదించవచ్చు," అలా చేస్తే నీకేమి పేరు వస్తుంది?" లేదా "ఎదో గొప్పదాన్ని నీవు చేశావని ఎవరైనా అనుకుంటారా?" మరొక అనువైన అర్ధం,"నీకేం ప్రతిఫలం వస్తుంది?"